Ap లో భీంలా నాయక్ కి (Bheemla nayak )ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ap లో టికెట్ రేట్స్ పెంచకుండా ,బెనిఫిట్ షోలు వేయకుండా అడ్డుకున్నారు. దాంతో పవన్(Pawan kalyan ) ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.ap మంత్రులు కొడాలి నాని(Kodali nani ),పేర్ని నాని(Perni nani )లు విజయవాడలో ఒక మూవీ థియేటర్ ప్రారంభించడానికి వచ్చారు. ఆ థియేటర్ లో భీంలా నాయక్ రిలీజ్ అయ్యింది.దాంతో ఇద్దరు భీంలా నాయక్ చూడాల్సి వచ్చింది. వీరిలో పేర్ని నాని కాసేపు మూవీని ఎంజాయ్ చేశారు.
పవన్ ( Pawan kalyan )సన్నివేశాలకు విజిల్స్ వేస్తూ మూవీ చూసాడు. ఇక కొడాలి నాని మాత్రం సినిమా చూడకుండా ఫోన్ తో బిజీ అయ్యాడు. ఒక 15 నిమిషాలు సినిమా చూసిన వీరు మళ్ళీ అక్కడ నుండి వెళ్లిపోయారు.
రాజకీయాలకు, సినిమాలకు ముడి పెట్టొదని పవన్ ఎన్నోసార్లు తెలిపారు.కానీ భీంలా నాయక్(Bheemla nayak ) విషయంలో ప్రభుత్వం తీరు బాగాలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Recent Comment