మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan )హీరోగా, కియార అద్వానీ (Kaira Advani )జంటగా శంకర్ (Shankar )దర్శకత్వంలో ఒక సినిమా (Rc 15 )చిత్రీకరణ జరుగుతోంది. ఈసినిమా రాజకీయ నేపథ్యంలో ఉండనుంది.రామ్ చరణ్ (Ram charan )IAS ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా Sj సూర్య (Sj surya )విలన్ గా కనిపించబోతున్నాడు.ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు APలోనే షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ కథ విషయానికి వస్తే ఎన్నికల కమిషనర్ ,ముఖ్యమంత్రి మధ్య జరిగే కథ అని తెలుస్తోంది .అయితే ముఖ్యమంత్రిగా కూడా sj సూర్యనే (Sj surya )కనిపించబోతున్నట్టు సమాచారం. ఇటీవల తమిళంలో sj సూర్య విలన్ గా ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో మహేష్ (Mahesh babu )తో చేసిన స్పైడర్ లో కూడా sj సూర్య నటన బాగుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు sj సూర్య RC 15లో ముఖ్యమంత్రిగా కనిపిస్తారేమో చూడాలి.