నేచురల్ స్టార్ నాని(Nani ) శ్యామ్ సింగరాయ్(Shyam singh Roy ) హిట్ తరువాత నటిస్తున్న సినిమా అంటే సుందరానికి(Ante Sundaraniki ).నాని పుట్టినరోజు సందర్భంగా అంటే సుందరానికి సినిమా నుండి మొదటి టీజర్ విడుల చేసారు. ఇందులో నాని (Nani )బ్రాహ్మణుల కుటుంబానికి చెందిన అమాయకుడైన వ్యక్తిగా నటించాడు.ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.ఇక ఈ మూవీ నుండి మరో అప్డేట్ రానుంది. ఈ మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అంటే సుందరానికి(Ante subdaraniki Song ) మూవీ నుండి ఒక క్లాస్ సాంగ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

టీజర్ తో అంచనాలు పెంచిన నాని సాంగ్ తో మరింత హైప్ పెరగడానికి చూస్తున్నారు.ఈ సినిమా ఫుల్ కామాడి ఎంటర్ టైనర్ గా వుండనుంది. నాని సరసన నజ్రియా ఫహద్ కథనాయికగా నటించింది .ఇక ఈ సినిమా జూన్ 10న థియేటర్స్ లోనికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.