ప్రపంచ దేశాలు బయపడుతున్నట్లే జరిగింది. మరో యుద్ధానికి (War )తెరలేపాయి రష్యా(Russia ),ఉక్రెయిన్(ukraine ) దేశాలు. గత ఈ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రపంచ దేశాలు వీరి మధ్య సయోధ్య కుదిరించేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు.అన్ని దేశాల జరిపిన చర్చలు విఫలమయ్యాయి.రష్యా (Russia ) ,ఉక్రెయిన్(ukraine ) మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యింది.
రష్యా దూకుడుకు ఉక్రెయిన్ దెబ్బ తింటోంది.రష్యా బాంబులతో రెచ్చిపోవడంతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది. రష్యా మొదట ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై దృష్టి పెట్టింది .రష్యా (Russia )మిలటరీని మొత్తం సిద్ధంగా ఉండి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దీనిపై అధికార ప్రకటన చేసాడు రష్యా ప్రధాని పుతిన్(Putin ) .
Recent Comment