సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu ) ,కీర్తీ సురేష్ (Keerthy suresh )జంటగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట(Sarkaaru vaari paata ).ఈ సినిమా పరుశురాం(Parashuram ) డైరెక్షన్లో రూపుదిద్దుకుంటోంది.ఈ సినిమా నుండి వచ్చిన కళావతి సాంగ్ (Kalavathi song )సూపర్ హిట్ అయ్యింది. డిఫరెంట్ లోకెషన్స్ లో చిత్రీకరించడం, అలాగే మహేష్ (Mahesh babu )స్టైలిష్ స్టెప్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.మే 12న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఇక ఈ మూవీ నుండి మరోక అప్డేట్ వదలనున్నారు.సర్కారు వారి పాట(Sarkaaru vaari paata ) నుండి రెండో పాటను చిత్ర మేకర్స్ విడుదల చేయనున్నారు.తమన్(S Thaman ) సంగీతం అందించిన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ కోరిక మెరకు ఫుల్ మాస్ లేవల్లో ట్యూన్ చేసినట్టు సమాచారం.మార్చి నెల 18న ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో చిత్రికరణ జరుగుతోంది.