వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్(Prabhas ).ఇక మార్చి 11న భారీ అంచనాలతో రాదే శ్యామ్ (Radhe shyam )సినిమా విడుదల చేయనున్నారు. సలార్(Spirit ), స్పీరిట్(Spirit ), ప్రాజెక్టు కె (Project k )సినిమాలు చేస్తున్న ప్రభాస్(Prabhas ) దర్శకుడు మారుతితో(Maruthi ) ఒక సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీకి రాజా డీలక్స్ (Raja deelax )అనే టైటిల్ పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాలో సమంతని(Samantha ) హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. దర్శకుడు మారుతి కూడా ప్రభాస్ సినిమాలో సమంతని తీసుకోవాలని భావిస్తున్నాడట.

ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించాలని చూస్తున్నారట. ప్రభాస్ (Prabhas )పాన్ ఇండియా మూవీలో సమంత (Samantha )నటిస్తుందేమో చూడాలి. తో నటించాలి అంటున్నారు.మరో వైపు NTR హీరోగా వస్తున్న 30వ సినిమాలో కూడా సమంతని ఐటమ్ సాంగ్ కోసం అడిగినట్టు సమాచారం.