భారత స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్(Shikar Dhawan) కి షాక్ ఇవ్వబోతోంది పంజాబ్ కింగ్స్(Panjab kings ).ఈసారి మెగావేలంలో (IPL 2022 )స్టార్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది పంజాబ్(Panjab kings ). ఇక ఈ సీజన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ ని చేస్తారని అందరూ భావించారు. కానీ ఈ సీజన్ కెప్టెన్ మయాన్క్ అగర్వాల్ ని (Mayank agarwal )చెయ్యాలని పంజాబ్ యాజమాన్యం భవిస్తోందట.మెగావేలంలో మయాన్క్ ని 12కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.

ఇక గత రెండు సీజన్స్ గా మయాన్క్ అగర్వాల్ (Mayank agarwal )భారీ ఇన్నింగ్స్ ఆడుతూ రాణిస్తున్నాడు.ఈ సీజన్ లో జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ , కగిసో రబడా వంటి స్టార్ ప్లేయర్స్ ని తీసుకుంది. ఇక త్వరలోనే మయాన్క్ ని పంజాబ్ కింగ్స్ టీమ్( Panjab kings ) సారధిగా నియమిస్తూ ప్రకటన చేయనున్నారు.