టాలీవుడ్ ( Tollywood )అందాల భామ సమంత(Samantha ), అక్కినేని నాగ చైతన్యతో(Naga chaitanya ) విడాకుల తర్వాత తన లైఫ్ ని తనకి ఇష్టం వచ్చినట్లుగా సరదాగా గడుపుతూ విహార యాత్రలకు కూడా వెళ్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఇంస్టాగ్రామ్ (Instagram)లో యాక్టివ్ గా ఉంటుంది సమంత. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటది .ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఫాన్స్ కోషన్స్ వెయ్యొచ్చు నాకు నచ్చితే ఆన్సర్ ఇస్తానని ముచ్చటించారు .ఈ సమయంలో ఒక నెటీజన్ సమంతని అడగకూడని ప్రశ్న ఒకటి వేశాడు.

నువ్వు ప్రెగ్నెంట్ వా ? ఒకవేళ కాకపోతే నేను నిన్ను ప్రెగ్నెంట్ ని చేస్తా అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. ఈ క్వశ్చన్ కి షాక్ అయిన సమంత(Samantha ) అతనికి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది.అతనిపై మండిపడుతూ ముందుగా Reproduce అంటే అర్థం ఏంటో తెలుసుకో .ఒకవేళ నీకు reproduce అర్థం తెలియకపోతే గూగుల్లో కనుక్కో అంటూ అతనికి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఒక పాపులర్ హీరోయిన్ ని ఇలా సోషల్ మీడియాలో అసభ్య క్వచ్చన్ వేయడం తప్పు అంటూ సమంత ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.