మధుప్రియ, పరిచయం అక్కర్లేని పేరు.  సింగర్ గా ఎన్నో అద్బుతమైన పాటలు పాడింది. మధుప్రియ కు ఎంతో పేరు తెచ్చిన పాట ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లని అనే జానపద గీతం. ఫిదా సినిమాలో వచ్చిందే పాట కూడా ఎంతో పేరు తెచ్చింది. 

ఇప్పుడు మధుప్రియ మహాశివరాత్రి సందర్భం గా ఒక పాట ని తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసింది.  పాట అద్భుతం గా వుంది.  మీరు వినండి.