ఇండియన్ సినీ అభిమానులు ఎదురు చూస్తున్న అత్యంత భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్(RRR) . ఎన్టీఆర్(NTR ) ,రామ్ చరణ్ (Ram charan )హీరోలుగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది .ఇక ఈ సినిమాని 450 కోట్లతో విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు జక్కన(Rajamouli ). 2021 విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల పడుతూ ఈ మార్చి 25న విడుదల కాబోతోంది .
ఇప్పుడు ఈ సినిమాకి మరో ఎదురు దెబ్బ తగులుతోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 న విడుదల అవుతుండగా ఆ నెక్స్ట్ డే మార్చి 26న ఐపీఎల్ సీజన్ మొదలు కానుంది.దాదాపుగా 70 మ్యా చ్ 10 టీమ్స్ పడిపోతున్నాయి .ఐపీఎల్ వల్ల RRR కి గట్టి దెబ్బ పడేలా ఉంది .ఐపీఎల్ (IPL )దేశవ్యాప్తంగా టీవీలో వీక్షిస్తారు అభిమానులు. మరి అది RRR కలెక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది న్కరోనా వల్ల అనేక వాయిదా పడినది రాజమౌళి స్థాయిలో అఖండ విజయం సాధిస్తుందో చూడాలి
Recent Comment