కిలాడి చిత్రంతో టాలీవుడ్ లో అందరి దృష్టినీ ఆకర్షించింది డింపుల్ హయాతి.ఈ మూవీ ట్రైలర్లు అలాగే సాంగ్స్ లో Dimple Hayathi ఎక్స్పోజింగ్ లో ఎక్కడ తగ్గకుండా తన అందాల ప్రదర్శన చేసింది. అందుకే కిలాడీ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఈ భామకు మాత్రం అవకాశాలు వస్తున్నాయి. ఇక తాజాగా గోపీచంద్ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు సమాచారం .లక్ష్యం ,లౌక్యం సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీవాస్ తో మరో సినిమాకి Gooichand గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లో 30 వ సినిమా. వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ 3వ సినిమా కుడి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ .ఇక హీరోయిన్ dimple hayathi తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ లో ఆమె ఎక్కడా తగ్గకుండా నటించడానికి కి ఓకే చెప్తూ, అలాగే సిచువేషన్ డిమాండ్ చేస్తే లీక్ లాక్ లో నటించడానికి కూడా సై అనడంతో ఆమెకు అవకాశాలు పెరుగుతున్నాయి. మరి Gopichand మూవీ లో డింపుల్ హయాతి ఎలాంటి పాత్ర తో కనిపిస్తుందో చూడాలి.