స్టార్ మా (Star Maa) No.1 తెలుగు (Telugu) ఎంటర్ టైన్మెంట్ ఛానల్ గా అగ్రస్థానం లో ఉంది. ఇది ఇలా ఉండగా, స్టార్ మా బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కొనేస్తున్నారు. ఒక పక్క హాట్ స్టార్ (Hot Star) లో బిగ్ బాస్ (Bigg Boss) లాంచ్ చేసి 24 hours కంటెంట్ అందిస్తున్నారు. మరో పక్క ఒరిజినల్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలం లో స్టార్ మా బ్లాక్ బస్టర్ సినిమాలన్ని టీవీ ప్రేక్షకుల కోసం రెడీ చేస్తోందని సమాచారం
అతి త్వరలో అఖండ స్టార్ మా లో ప్రసారమవుతుందని సమాచారం. స్టార్ మా వద్ద ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టు ఇదే
అఖండ (Akhanda)
పుష్ప పార్ట్ 1 & 2 (Pushpa 1 & 2)
భీమ్లా నాయక్ (Bheemla Nayak)
ఆర్ ఆర్ ఆర్ (RRR)
సర్కారు వారి పాట (Sarkaaruvari Paata)
ఖిలాడీ (Khiladi)
పక్కా కమర్షియల్ (Pakka Commercial)
లైగర్ (Liger)
వారియర్ (Warrior)
Recent Comment