రవి తేజ(Ravi Teja) హీరో గా నూతన దర్శకుడు శరత్ మండవ (Sharat Mandava) తెరకెక్కిస్తున్న చిత్రం రామ రావు ఆన్ డ్యూటీ (Rama Rao on duty)  మహాశివరాత్రి సందర్భం గా టీజర్ విడుదల చేశారు.

రవి తేజ (Ravi Teja) ఇందులో డిప్యూటీ కలెక్టర్ (Deputy Collector) గా కనిపిస్తున్నారు.  చాల రోజుల తరవాత నటుడు వేణు తొట్టెంపూడి (Venu) ఈ టీజర్ లో కనిపించారు.  టీజర్ మొత్తమ్మీద ఒకే ఒక డైలాగు ఉంది.

ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాళ్ళ ధైర్యం వాడి ఆయుధం లో ఉంటుంది.  ఆయుధం లా బతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది.

గుడ్డి వాడిలా చేసిన, పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయినా రవితేజ (Ravi Teja) మార్క్ మాస్ ఎలెమెంట్స్ ఉండాల్సిందే. 

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC) పతాకం పై, ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు   సంగీతం సామ్ సి ఎస్