పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan ), రానా దగ్గుపాటి(Rana Daggubati ) హీరోలుగా ,నిథ్యామీనన్(Nithya menon) ,సంయుక్త మీనన్ హీరోయిన్స్ వస్తున్న చిత్రం భీమ్లానాయక్(Bheemla Nayak ). ఈనెల 25న విడుదల చేస్తున్నారు.భీమ్లానాయక్ ట్రైలర్(Bheemla Nayak Trailer ) ఫిబ్రవరి 21న రివీల్ చేస్తున్నారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా తెలంగాణ(Telangana) రాజకియ నేత KTR వస్తున్నాడు.ఇక భీమ్లానాయక్ సినిమాకి 120కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా హిట్ గా నిలవాలంటే 120కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలి .ఈ ఏడాది వస్తున్న మొదటి పెద్ద సినిమా భీమ్లానాయక్.
భీంలా నాయక్ కి హిట్ టాక్ వస్తే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి అత్తారింటికి దారేది తరువాత ఆ స్థాయి హిట్ లేని పవన్ భీంలా నాయక్ తో అలాంటి భారీ హిట్ అందుకుంటాడేమో చూడలి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ కి మంచి స్పందన వచ్ఛింది.సినిమా టికెట్స్ రేట్స్ తక్కువ ఉన్నపటికీ ఈ మూవీ పాజిటివ్ టాక్ వస్తే టిక్కెట్ రేటుతొ పని లేకుండ ఈజీగా 150 నుండి 200 కోట్ల వరకు షేర్ దక్కించుకునే చాన్స్ ఉంది. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర( sagar k Chandra ) దర్శకత్వం చేయగ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas ) మాటలు అందిస్తున్నాడు.
Recent Comment