పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan), రాణా(Rana) నటిస్తున్న సినిమా భీంలా నాయక్(bheemla Nayak). ఈ సినిమా విడిది ఇప్పుడు 12 నిమిషాలు పెంచారట. ఇందులో నిథ్యామీనన్(Nithya meenon) హీరోయిన్ . పవన్ పోలీస్ ఆఫిసర్ గా, రాణా కీలక పాత్రలో కనిపిస్తుంన్నారు. భీంలా నాయక్ సినిమా ఈ నెల 25న విడుదల అవుతోందీ .ఇప్పటికె అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. .US లో 400 మించి థియేటర్స్ లలో రీలిజ్ కానుందని ఇండస్ట్రీలో టాక్.ఇంతకు ముందు చేసిన సినిమాల కన్నా ఇప్పుడు వచ్ఛే భీంలా నాయక్ లెవల్ ప్రత్యేకంగా నిలవనుందీ. ఇన్ని థియేటర్స్ లో పవన్ కళ్యాణ్(Pawan kalyan ) సినిమా రావటం ఇదే మొదటి సారీ .
ఈ సినిమాలో ఇంకో పాటను, కొంత స్టోరీనీ కలిపీ 12నిమిషాలు పెంచినట్టుగా తెలుస్తోందీ.దీంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సూర్యదేవర నాగవంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు .తమన్(Thaman ) అందించిన సాంగ్స్ ఇప్పటికే హైలెట్ గా నిలిచాయి.