Bheemla Nayak 7 Days Worldwide Box Office Collections: ‘భీమ్లా నాయక్‌’ తొలి వారం వసూళ్లు.. పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధికం!

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున‍్న “భీమ్లా నాయక్‌”( Bheemla Nayak) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
ఈ క్రమంలోనే మరి ఈ సినిమా తొలి వారం వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ తొలి వారం కలెక్షన్లు..

తొలిరోజు : 26.42 కోట్లు
రెండో రోజు : 13.14 కోట్లు
మూడో రోజు : 13.51 కోట్లు
నాలుగో రోజు: 5.18 కోట్లు
ఐదో రోజు: 7.25 కోట్లు
ఆరో రోజు: 3.31 కోట్లు
ఏడో రోజు: 98 లక్షలు

“భీమ్లా నాయక్‌” మొత్తంగా తొలి వారంలో 70.40 కోట్ల నెట్, సుమారు 107 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 70.40 కోట్లు వాసులు చేయగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాతో పటు ఓవర్‌సీస్ కలెక్షన్స్ మొత్తం కలిపి దాదాపు 91 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు రాబట్టాడు “భీమ్లా నాయక్‌”.