పవన్ కళ్యాణ్ వకిల్ సాబ్ సినిమా బాక్సాఫిస్ దగ్గర ఎంత పెద్ద హిట్టు అయిందో అందరికీ తెలిసిందె . ఇపుడు పవన్ కల్యాణ్(Pawan kalyan) ,రాణా దగ్గుబాటి(Rana daggubati ) కలిసి నటిస్తున్న సినిమా భిమ్లా నాయక్(Bheemla Nayak ). ఈ సినిమా అన్ని పనులు కూడ పవన్ కల్యాణ్ ఇప్పటికే పూర్తి చేసారు.ఈ నెల 25 భీంలా నాయక్ విడుదల చేయబోతున్నారు.ఇక సినిమా ట్రైలర్ విషయానికి వస్తే త్వరలోనే విడుదల చేసెందుకు సన్నాహాలు చెస్తుంన్నారు.ఈ నెల 21 న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భీంలా నాయక్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.నిథ్యామీనన్,
సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
S S తమన్(Thaman ) సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేయగా, త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram ) ఈ సినిమా కు మాటలు,స్క్రీన్ ప్లే అందిచారు.ఇక ఈ సినిమాపై అభిమానులు చాలా ఆషాకు పెట్టుకున్నారు. వకీల్ సాబ్ క్లాస్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. కానీ భీంలా నాయక్ తో మాస్ జాతర చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్(pawan kalyan )