మెగాస్టార్ చిరంజీవితో(chiranjeevi) పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య(Acharya) .
ఈ సినిమా కొరటాలశివ (Koratala siva)దర్శకత్వంలో ఏప్రిల్ 29 రాబొతోంది.ఇక ఈ మూవీ ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు.ఇక తాజాగా ఆచార్య గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిందిలో కూడ ఆచార్య(Ascharya) మూవీని డబ్ చేసి ఒకే రోజు రిలీజ్ చేయబోతున్నారట.ఈ విషయాన్నీ హిందీ మూవీ మేకర్స్ ప్రకటించారు.ఇటీవల హిందీలో కూడా పుష్ప ,ఖిలాడి (Khiladi)మూవీలు రిలీజ్ అయ్యాయి.పుష్ప అయితే హిందీలోనే 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అందుకే ఆచార్యని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆచార్య సినిమాను సౌత్ ఇండియా అన్ని బాషలలో రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు. దీనిపై వ మూవి నిర్మతలు తెలియచేయవలసి ఉంది.