సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) సరిలేరు నీకెవ్వరు తరువాత చేస్తున్న సినిమా సర్కారు వారిపాట(Sarkaaru vaari paata).
పరుశురాం(Parushuram) దర్శకత్వంలో రూపో0దుతున్న ఈ చిత్రం లో కీర్తీసురేష్(Kerthy Suresh ), మహేష్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వీలైనంత శరవేగంగా
జరుగుతోంది. మే 12న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక దీని తరువాత మహేష్(Mahesh babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Sreenivas) డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు.త్రివిక్రమ్ తన సినిమాల విషయంలో చాలా శ్రద్దగా జాగ్రత్తలు వహిస్తున్నాడు.
అల వైకుంఠపురంలో మూవీలో జయరామ్ లాంటి నటులను ఎన్నుకున్న త్రివిక్రమ్,ఇపుడు మళయాళ మెగాస్టార్ మోహన్ లాల్(Mohan Lal) ని తన సినిమాలో తీసుకోబోతున్నాడట.ఇప్పటికే కథని వినిపించారట. స్టోరి నచ్ఛడంతో ఈ సినిమాలో CM పాత్రలో కనిపించటానికీ మోహన్ లాల్(Mohan lal) ఓకే చెప్పినట్టు సమాచారం.జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్(NTR) తో నటించిన మోహన్ లాల్ ఇపుడు అన్ని కుదిరితే త్రివిక్రమ్ సినిమాలో మహేష్(Mahesh ) తో పాటు బిగ్ స్క్రీన్ మీద కనిపించే ఛాన్స్ ఉంది.ఇక మహేష్ సర్కారు వారి పాట(Sarkaaru vaari paata ) నుండి వచ్ఛిన కళావతి సాంగ్(Kalavathi Song ) ఇప్పటికే 25 మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపుతోంది.