పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. రాజకీయాలతో పాటు సినిమాలను కూడా pawan kalyan సమానంగా చేస్తున్నారు. అందుకే తాను ఒప్పుకున్న సినిమాలను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.తాజాగా pawan kalyan నటిస్తున్న మూవీ hari hara veeramallu. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.pawan kalyan మొదటిసారి పిరియాడికల్ మూవీలో నటిస్తుండటంతో హరిహర విరమళ్లుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ లో pawan kalyan లుక్ అదిరిపోయింది .ఇక గౌతమీపుత్ర శాతకర్ణి ఇలాంటి ఈ మూవీని తెరకెక్కించిన krish అదే తరహాలో hari hara veera mallu కూడా భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఇక కరోన వల్ల నిలిచిపోయిన హరిహర వీరమల్లు షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతోంది .మార్చి 18 నుండి ఈ మూవీ షూటింగ్ ని మళ్లీ మొదలు పెట్టాలని భావిస్తున్నారు .ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది .Pawan kalyan కూడా ఈ మూవీ త్వరగా కంప్లీట్ చేయాలని మేకర్స్ కి సలహా ఇచ్చారట. దాంతో ఇక విరామం లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు .ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి సారిగా పిరియాడికల్ మూవీగా వస్తున్న hari hara veera mallu ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.