మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్ (Ram charan )నటిస్తున్న క్రేజీ సినిమా ఆచార్య ( acharya ).ఏప్రిల్ 29న విడుదలకు సిద్దం అయింది. ఇక అదే రోజున హిందిలో కూడా రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ (Pen Studios )ఈ మూవీని రీలిజ్ చేయనున్నారు. హిందీలో ఆచార్య (Acharya)విడుదల చేయడానికి ముఖ్య ఉద్దేశం ,రామ్ చరణ్ (Ram charan ) నటించిన RRR.ఈ మూవీ హిందీ భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఈ మూవీతో చరణ్ కి క్రేజ్ పెరగడం ఖాయం.ఇంక రామ్ చరణ్ RRR తో బాలివుడ్ లో కొత్త ఇమేజ్ ని తెచ్చుకుంటారు .RRR మార్చ్ లో విడుదల అవుతోంది.ఆ తరువాత నెలలో వచ్చే ఆచార్యని హిందీలో రిలీజ్ చేస్తే చరణ్ క్రేజ్ తో ఇది కూడా అక్కడ సక్సస్ అవుతుందని భావిస్తున్నారు.ఇక ఆచార్య సినిమా లో రామ్ చరణ్ పాత్ర 45 నిమిషాలు ఉంటుందని టాక్.మరి చిరు ,చరణ్ హిందీ లో ఆచార్య తో ఎన్ని కోట్లు సాధిస్తారో చూడాలి.