2022 IPL మెగా వేలం ముగిసింది. తమకు కావాల్సిన ఆటగాళ్లను టీమ్స్ కొనుగోలు చేశాయి. ఇక RCB కూడ స్టార్ ఆటగాళ్లను తీసుకుంది.ఇపుడు rcb టీం లో హాట్ టాపిక్ గా మారిన విషయం ఈ సీజన్ కి కెప్టెన్ ఎవరు అవుతారన్నది.గత సీజన్స్ వరకు కెప్టెన్ గా ఉన్న Virat Kohli తప్పుకోవడంతో ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి కెప్టెన్ ఎవరు అవుతారు అన్నది ఆసక్తిగా మారింది .ప్రస్తుతం ఉన్న జట్టులో చూస్తే కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా డూప్లెసిస్ కి మాత్రమే ఉన్నాయి .అందుకే అతన్ని 7 కోట్ల వరకు పెట్టి తీసుకుందని సమాచారం. ఇక డూప్లెసిస్ కి ఐపీఎల్ చాలా అనుభవం ఉంది .చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అదే ఇప్పుడు అతనికి ప్లస్ పాయింట్ గా మారింది.duplessis ని కెప్టెన్ చేస్తే బెస్ట్ గా ఉంటుందని టీం యాజమాన్య భావిస్తోందట .మరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు rcb టీంకి duplessis కెప్టెన్ అవుతాడా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది .ఇక ipl చరిత్రలో టైటిల్ అనేది ఆర్సీబీ కలగానే మిగిలిపోయింది .చాలా సీజన్స్ లో టైటిల్ కి అతి దగ్గరగా వచ్చిన RCB టార్గెట్ చేరడంతో మాత్రం మిస్ అవుతోంది .మరి ఈసారైనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు team IPL టైటిల్ గెలుచుకుందా లేదా అన్నది చూడాలి.
RCB కొత్త కెప్టెన్ ఎవరు..?

Recent Comment