పవర్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ .హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండో సినిమా ఇది.ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మళ్ళీ వీరి కలిసి సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భవదీయుడు భగత్ సింగ్ మూవీ షూటింగ్ స్పాట్ కి సంబంచింన ఫిక్స్ వైరల్ అయ్యాయి.మూవీ షూటింగ్ మీట్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ), డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) , కమెడియన్ హైపర్ ఆది ( Hyper Aadi ) షూటింగ్ స్పాట్ లో తీసుకున్న ఫొటోస్ నెట్ లో విడుదల చేసారు. ఈ ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు.ఇక త్వరలొనే bavadheeyudu Bhagath singh మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం అని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు.2022 ఇయర్ ఏండింగ్ లో కానీ 2023 సంక్రాంతికి కానీ సినిమా విడుదల అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన పవన్ కళ్యాణ్ ,హరిష శంకర్ భవదీయుడు భాగత్ సింగ్ తో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.
Recent Comment