నాగ్ అశ్విన్ Kalki 2898 AD విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు విడుదలైన అంచనాలను మరింత పెంచేసింది. అమితాబ్ బచ్చన్ కన్నా ఆ క్యారెక్టర్ లో అశ్వథామ కనపడుతున్నాడు. రాజమౌళి (Rajamouli) తరహాలో ఒక్కొక్క మేకింగ్ వీడియో ని వదులుతున్నాడు.
ఒక వ్యక్తి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న బాలుడు వచ్చి తనని పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత తపస్సు చేసుకుంటున్న వ్యక్తి ని నువ్వు ఎవరివి, దేవుడివా అని అడుగుతాడు.
అయితే నేను ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వథామ ని. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలు కాబోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అశ్వథామ పాత్రలో అమితాబ్ (Amithab) నటన అద్భుతం. వైజయంతి (Vijayanthi) నిర్మాణ విలువలు, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వ ప్రతిభ అద్భుతం
ప్రభాస్(Prabhas) , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్(Kamal Hasan), దీపికా పడుకునే (Deepika Padukone) భారీ తారాగణంతో ఈ సినిమా అద్భుత ప్రపంచాన్ని సృష్టించబోతోంది తెలుస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల కానక వర్షం ఖాయం గా కనిపిస్తోంది.
ఎన్నికల కారణం గా ఈ సినిమాని న విడుదల చేయలేకపోతున్నారు. ఈ సినిమా జూన్ లో విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది
Recent Comment