RRR సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ (NTR) తన 30వ సినిమా కొరటాలశివ(Koratala Siva ) దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం NTR దాదాపు 6నుండి 7కేజిల వరకు భరువు తగ్గినట్టు తెలిపాడు. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్(Rajashekar ), NTR కి బాబాయ్ క్యారెక్టర్ చేయనన్నట్టు సమాచారం. ఇక అనిరుథ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran )ఈ సినిమాకు సంగీతం అందిచబోతున్నాడు.
ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janvi kapoor )ఈ సినిమాలో నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో దీనిపై ఆమె తండ్రి స్పందించాడు. తనని ఎవరు సంప్రదించలేదని. ఇవన్ని ఒట్టి రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. ఇక మరో వైపు ఆలియా భట్ పేరు కూడా వినిపిస్తోంది . ఇంతకి NTR నటించబోయే 30వ సినిమాకి ఎవరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తారో చూడాలి.
Recent Comment