2022 ipl మెగా వేల ముగిసింది .తమకు కావాల్సిన ప్లేయర్స్ ని టీమ్స్ కోట్లు ఖర్చుపెట్టి తీసుకున్నారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన టీమ్ లో ముందు వరుసలో ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ సారథ్యంలో ipl లో csk టీమ్ ఎంత బలం అయినదో అందరికీ తెలిసిందే. 2020లో మొదటిసారి ipl చరిత్రలోనే ప్లే ఆఫ్ చేరుకోకుండా విఫలమైన csk 2021లో మాత్రం అంచనాలను అందుకొని మరోసారి టైటిల్ గెలుచుకుంది. ఇక 2022లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగేందుకు తమకు కావాల్సిన ప్లేయర్స్ ను ఎంచుకుంది. వేలం ముగిసిన తర్వాత csk టీమ్ లో ఉన్న 25 ప్లేయర్స్ ఎవరో చూద్దాం.
రవీంద్ర జడేజా ,దీపక్ చాహర్ ,ఎంఎస్ ధోని ,మోయిన్ అలీ ,అంబటి రాయుడు ,రుతురాజ్ గైక్వాడ్ ,డ్వాన్ బ్రేవో ,శివం దూబే ,క్రిస్ జోర్డాన్ , రాబిన్ ఉతప్ప, మిచెల్ శాన్ట్నర్ ,ఆడమ్ మిల్నే ,రాజ వర్ధన్, ప్రశాంత్ సోలంకి, ద్వాన్ కాన్వే ,మహేష్ తీక్షనా,ద్వైన్ పెట్రోసిస్ ,హరి నిశాంత్,జగదీషన్,km అసిఫ్ ,తుషార్ దేశ్ పాండే,సీమర్ జిథ్ సింగ్,శుబ్రాంచు సేనాపతి,ముఖేష్ చౌదరీ,భగత్ వర్మ
Recent Comment