నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna), గోపిచంద్ మలినేని(Gopi chand malineni ) డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుందని అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిచనున్నారు.బాలకృష్ణ(Balakrishna) డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో శృతిహాసన్(Sruthi hassan) హీరోయిన్ గా చేస్తోంది .ఇక వరలక్ష్మీ శరత్ కుమార్(Varalalshmi Sharat kumar) ,దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా తరువాత బాలకృష్ట(Balakrishna) తన తదుపరి చిత్రం
అనిల్ రావిపూడి(Anil ravipudi) దర్శకత్వంలో చేస్తున్నారు.
ఇంకో నాలుగు నెలలు తరువాత వీరిద్దరు కలసి సినిమా పనులు మొదలు పెట్టనున్నారు.
Recent Comment