మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్(Ram charan ) నటిస్తున్న సినిమా ఆచార్య(Acharya.ఈ మూవీని హిందిలో కూడా రీలిజ్ చేయాలని నిర్ణయించారు.ఈ మూవీలో తండ్రి చిరంజీవి తో కలసి కొడుకు రామ్ చరణ్ నక్సలైట్ పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో కాజల్(Kajal), పూజా హెగ్డే(Pooja Hegde ) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది.ఇక పెన్ స్టూడియోస్ ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ చేసారు. రీసెంట్ గా వచ్ఛిన ఖిలాడి(Khiladi) సినిమా కూడ హిందిలో రిలీజ్ చేసారు .ఇక సైరా సినిమా కూడా బాలీవుడ్ లో మంచి హిట్ అందుకుంది .రామ్ చరణ్ RRR సినిమా కూడ బాలీవుడ్ లో విడుదల కానున్న నేపద్యంలో,ఆచార్య సినిమాను కూడా బాలీవుడ్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.
Recent Comment