మహానటి (Mahanati )సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తీసురేష్(Keethy Suresh ).ఇప్పుడు లాయర్ గెటప్ లో కనిపించనుంది. మళయాళం సినిమా వాసిలో(Vaashi ) థామస్ మరియు కీర్తిసురేష్ (Keethy Suresh )కలసి నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. తెలుగులో మహేష్ బాబు(Mahesh babu ) ,సమంత(Samantha ),హిందిలో అభిషేక్ బచ్ఛన్(Abhishek Bachhan ), మళయాళంలో మోహన్ లాల్(Mohan lal ) ,తమిళంలో త్రిష(Trisha) ,AR రెహమాన్ ట్విట్టర్ లో ఈ మూవీలో కీర్తీసురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి బెస్ట్ విషెస్ తెలియజేసారు.
ఇపుడు ఈ పోస్టర్ వైరల్ గా మారింది. కీర్తి సురేష్(Keethy Suresh ) లాయర్ కనిపించడం సినిమా పై అంచనాలు పెంచుతోంది.మహానటి బ్లాక్ బస్టర్ తరువాత కీర్తి సురేష్ కి హిట్ లేదు.ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రాలు గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా ,పెంగ్విన్ చిత్రాలు హిట్ కాలేదు.దాంతో ఇపుడు వస్తున్న కొత్త సినిమా అయినా కీర్తికి హిట్ ఇస్తుందేమో చూడాలి.
Recent Comment