పవర్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ .హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండో సినిమా ఇది.ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మళ్ళీ వీరి కలిసి సినిమా చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భవదీయుడు భగత్ సింగ్ మూవీ షూటింగ్ స్పాట్ కి సంబంచింన ఫిక్స్ వైరల్ అయ్యాయి.మూవీ షూటింగ్ మీట్ లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సర్కారు వారి పాటలోని కళావతి ఫుల్ సాంగ్ లీక్ అవ్వడం ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.kalavathi Song కోసం చిత్ర యూనిట్ చాలా కష్ట పడింది. పోస్టర్స్, ప్రోమో విడుదల చేసి కళావతి పాట మీద హైప్ పెంచింది. feb 14న Kalavathi Song విడుదల చెయ్యలని ప్లాన్ చేయగా టీమ్ తో పని చెసే ఇద్దరు వ్యక్తులు పాటను లీక్ చేశారు. ఫుల్ సాంగ్ ని నెట్ లో పెట్టేసారు. దాంతో చిత్ర యూనిట్ వాళ్ళను కనిపెట్టడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.ఇక పాట ఒక్క రోజు ముందే లీక్ కావడంతో ఈరోజే Kalavathi Song విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.mahesh babu ,Keerthy Suresh జంటగా చేస్తున్న Sarkaaru Vaari Paata చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి.మే 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీత గోవిదం తరువాత పరుశురాం, సరిలేరు నికెవ్వరు తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో సర్కారు వారి పాట మూవీపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.