నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంతకి సంబంధించిన ప్రతి న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.ఇక డైవర్స్ మ్యాటర్ తరువాత మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పార్టీలు, వెకేషన్స్ కి వెళ్తూ బిజీగా ఉంటుంది. ఇక ఈ మధ్య ఒకరితో ఎక్కువ గడుపుతూ అందరి దృష్టిలో పడింది సమంత.ఆమె ఈ మద్య ఎక్కువగా కలిసి తిరుగుతోంది ప్రముఖ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో. సమంత ,వరలక్ష్మి కలిసి యశోద అనే సినిమాలో నటిస్తున్నారు.దాంతో వీరి మధ్య స్నేహం బాగా పెరిగింది.వీరి ఇద్దరి మనస్తత్వం ఒకేలా ఉండడంతో తొందరగే మంచి ఫ్రెండ్స్ అయ్యారట.ఇక యశోద మూవీ షూటింగ్ లో కలిసి నటిస్తున్న వీరు మధ్య మధ్యలో పార్టిస్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక పార్టిస్ లో వాళ్ళు చేసే సందడిని ఫొటోస్ తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది సమంత.సామ్ కి ఒక గుడ్ ఫ్రెండ్ దొరికిందని ,మరి వీరి కొత్త స్నేహం ఎంత కాలం సాగుతుందో అని ఆమె ఫాన్స్ భావిస్తున్నారు.
Recent Comment