నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడుగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.  డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే తొలి రోజే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరింది. అయితే  6వ రోజు కలెక్షన్స్‌లో 45 శాతం మేర తగ్గుదల కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ  తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు శ్యామ్ సింగ రాయ్  కలెక్షన్ వివరాలునైజాం: 20 లక్షలుసీడెడ్: 6 లక్షలుగుంటూరు: 2 లక్షలుకృష్ణా: 2 లక్షలునెల్లూరు: 2 లక్షలుఉత్తరాంధ్ర: 4 లక్షలుఈస్ట్ గోదావరి: 4 లక్షలువెస్ట్ గోదావరి: 2 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా  6 కలెక్షన్స్: 42 లక్షలు (68 లక్షల గ్రాస్)
మొత్తంగా చూస్తే విడుదలైన  6 రోజుల్లో శ్యామ్ సింగ రాయ్ కలెక్షన్ల వివరాలు
నైజాం: 7.46 కోట్లుసీడెడ్: 1.97 కోట్లుగుంటూరు: 92 లక్షలుకృష్ణా: 70 లక్షలునెల్లూరు: 48 లక్షలుఉత్తరాంధ్ర: 1.67 కోట్లుఈస్ట్ గోదావరి: 77 లక్షలువెస్ట్ గోదావారి: 62 లక్షలు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల వసూళ్లు: 14.61 కోట్లు (24.78 కోట్ల గ్రాస్)