భారత్ ,వెస్టిండీస్ (IND vs WI )జట్ల మధ్య మొదటి టీ-20 మ్యాచ్ 16 నుండి జరగనుంది. ఇటీవల వన్డే సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన ఇండియా, వెస్టిండీస్ తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ కి ఈ నెల 16 నుంచి సిద్ధమవుతోంది .ఈ క్రమంలో మొదటి టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడే భారత్ ఎలెవన్ జట్టు ఇదే అని తెలుస్తోంది.
రోహిత్ (కెప్టెన్ ) ,రిషబ్ పంత్ ( కీపర్& వైస్ కెప్టెన్ ) ,కోహ్లీ,శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్,ఇషాన్ కిషన్ ,దీపక్ ఛాహార్,ఛాహల్,శార్దూల్ ఠాకూర్,భువనేశ్వర్ కుమార్,రుతు రాజ్ గైక్వాడ్.
ఈ నెల 16న మొదటి మ్యాచ్ జరగనుండగా 18 న రెండో మ్యాచ్ 20 న మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ గెలుచుకున్న టీమ్ ఇండియా టి20 సిరీస్ కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.