జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan kalyan ) నరసాపురంలో(Narasapuram ) భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.జీవో 217(GO 217 )తో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని ఇది మార్చుకోవాలని తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
మత్స్యకారులు కోసం జైలు వెళ్ళడానికి కూడా సిద్ధం అని ,జీవో 217 ని రద్దు చేయాలని సూచించారు.

ఇక జగన్ (Jagan )ప్రభుత్వం రాజరికం పాలన చేస్తోందని ,ఇది ప్రజా స్వామ్యం అని గుర్తు చేశారు. ఇక సినిమా టికెట్ రేట్స్ విషయంలో కూడా మండి పడ్డారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పులాని ,2024 ఎన్నికలకు నాయకులు, అభిమానులు సిద్ధం అవ్వాలని గెలుపే లక్ష్యంగా ముందుకు (Pawan Kalyan )వెళ్లాలని తెలిపారు