రాధేశ్యాం మూవీ నుండి వాలెంటెన్స్ డే గ్లి0ప్స్ వీడియో రిలీజ్ అయింది .ఈ టీజర్ లో prabhas ,pooja hegde మరోసారి ఆకట్టుకున్నారు. లవర్స్ డే రోజున విడుదల చేసిన ఈ గ్లి0ప్స్ లవర్స్ కి బాగా నచ్చేలా ఉంది. మళ్లీ లైఫ్ లో వాడి మొహం చూడను అంటూ పూజా హెగ్డే చెప్పే డైలాగ్ తో ఈ వీడియో స్టార్ట్ అయింది. Prabhas ,Pooja Het de ని లవ్ చేయాలి అంటూ ఆమె వెంట పడే సన్నివేశాలను చూపించారు .నా లక్కీ నెంబర్ 100 అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ బాగుంది. అలాగే ఇంత మంచి అబ్బాయి కి ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు అంటూ Pooja Hegde, prabhas తో మాట్లాడే సన్నివేశం కూడా చాలా బాగుంది. ఇక ఈ టీజర్ కూల్ అండ్ క్లీన్ గా ఉంటూ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. లవ్ అండ్ డెస్టిని మధ్య జరిగే ఒక పోరాటాన్ని రాధే శ్యామ్ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమాని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లో radhe shyam సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో Prabhas కెరీర్లో ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.