మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా మూవీ నుండి కొత్త అప్డేట్ వచ్చేసింది .ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా Dhamaka నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో Ravi Tejaతో పాటు హీరోయిన్ లుక్ కూడా రివీల్ చేశారు.ఇటీవల పెళ్లి సందడి మూవీలో అందరిని ఆకర్షించిన sree leela ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె ప్రణవి అనే పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా కనిపిస్తోంది.khiladi మూవీతో నిరాశపరిచిన Ravi Teja dhamaaka మూవీతో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ హిట్ మూవీస్ డైరెక్ట్ చేసిన త్రినాథ్ రావు నక్కినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు .ఇప్పుడు రిలీజ్ చేసిన dhamka కొత్త పోస్టర్ తో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. Ravi teja కెరీర్ లో ఇదొక మంచి హిట్ మూవీ లా కనిపిస్తుంది. ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న dhamka టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి