జబర్దస్త్ నుండి మంచి గుర్తిపు పొందిన అనసూయ(Anasuya) స్టార్ హీరోస్ చిత్రాలలో నటిస్తూ ఆమె కెరియర్ ని మలుపు తిప్పుకుంటోంది.రంగస్థల0 సినిమాలో అనసూయ పాత్ర హైలేట్ గా నిలిచింది .ఈమద్య వచ్ఛిన పుష్ప(Pushpa) అలాగే ఖిలాడి(Khiladi) సినిమాలో కూడా తన నటన కనబరిచింది .ఇప్పుడు చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భోళా శంకర్(Bhola Shankar ) చిత్రం లో చాన్స్ కొట్టేసింది.మెహర్ రమేష్(Mehar ramesh ) దర్శకత్వం వహిస్తుంన్న ఈ సినిమాలో కీర్తీసురేష్(Keerthy suresh ) చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. ఇక తమన్నా, చిరంజీవికి జంటగా చేస్తోంది.ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.ఇక అనసూయ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా లేదా 2023 సంక్రాంతి కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి అనసూయ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించబోతోందో తెలియాలి అంటే అఫిషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.