పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan ) సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగనే చెప్పాలి.ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టైల్ ,ఆయన డైలాగ్స్ యువతను భాగా ఉత్సాహానికి గురిచేస్తుటాయి.ఇక భీమ్లానాయక్ (bheemlaa nayak )ఎప్పుడు రీలిజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈసినిమా పోస్టర్స్ ,సాంగ్స్ కి మంచి స్పందన రావటంతో మరిన్ని అంచనాలు పెరిగేలా చేసాయి. ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ విడుదల అవుతున్న నేపథ్యంలో మరోవైపు గని(Ghani ) సినిమాతో వరుణ్ తేజ్ (Varun Tej )కూడా అదే రోజు రాబోతున్నాడు.ఈ సినిమాని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేసాడు.f3తో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ (Varun tej )బాబాయ్ సిమాకి పోటి పడాలా వద్దా అని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ గని విడుదల అయితే ఈ ఇద్దరి సినిమాలు ఫిబ్రవరి25న ఎలాంటి విజయభేరి మోగిస్తాయో చూడాలి.