కన్నడ స్టార్ హీరో యశ్(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టింస్తోంది.
బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ బాలీవుడ్ లో KGF2 సృష్టిస్తున్న కలెక్షన్స్ సునామి గురించి ట్వీట్ చేశారు. మొదటి రోజు 53.95 కోట్లు వసూలు చేయగా, రెండవ రోజు 46.79 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజుల లో 100.74 కోట్లు వసూలు చేయగా, వారాంతానికి 185 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా. వరుస సెలవులు రావడంతో, కి ఏడురు లేకుండా పోయింది. అయితే కేవలం హీరోయిజం ఎలివేషన్ సీన్స్ తో కోట్లు ఎలా కొల్లగొట్టాలో ప్రశాంత్ నీల్ చూపించాడు.
Recent Comment