ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh babu )సర్కారు వారిపాట (Sarkaaru Vaari Paata )సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో కీర్తీసురేష్(Keerthi Suresh ) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రిమూవి మేకర్స్,GMB వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సమ్మర్ హాలిడేస్ లో సర్కారు వారిపాట రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు, రాజమౌళితో (Rajamouli)సినిమా మొదలు పెడుతున్నాడు.ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ పాత్ర ఉందట. ఈసినిమాలో ఇప్పటికే మహేష్(Mahesh ) తండ్రి పాత్రకోసం విజయేంద్ర ప్రసాద్ కథను కూడ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna)ఒక కీలక పాత్ర చేయనున్నారని తెలుస్తోంది.మహేష్ కి తండ్రీ గా కథకు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో బాలయ్య(NBK) కనిపిస్తారు.మహేష్ బాబు, బాలకృష్ణ బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది . ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర 40 నిమిషాలు పాటు వుంటుందని టాక్ .త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాజమౌళి(Rajamouli) ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి RRR విడుదల పనులలో బిజీగా ఉన్నారు. ఇది విడుదల అయ్యాక మహేష్(Mahesh babu ) ,బాలయ్య (NBK )మూవీ కోసం రాజమౌళి రెడీ అవుతాడు.