పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రాధే శ్యామ్(Radhe shyam) సినిమా మార్చి 11న ప్రపంచ వవ్యాప్తంగా విడుదల కానుంది.అయితే ప్రభాస్ నటించిన మూడు సినిమాలు కూడా వరుసగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు దర్శకులు . ప్రభాస్ సినిమాలే ఆయనకి పోటిగా మారుతున్నాయి .ఒకేసారి ముడు సినిమాలు పోటీ అంటే కలెక్షన్లు పరంగా అలాగే ప్రభాస్(Prabhas) కెరీర్ పరంగా చాల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సాహో(Sahoo) చిత్రం తరువాత వస్తున్న రాధే శ్యామ్(Radhe Shyam) సినిమా కోసం ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇక ప్రభాస్ (Prabhas)నటిస్తున్న ఆది పురుష్(Adi purush), సలార్(Salamat), రాజా డీలక్స్ (Raja Deelax)మూవీస్ ఒకే సారి విడుదల అయ్యేలా కనిపిస్తుంది. మరి ప్రభాస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని ఈ మూడు సినిమాలు విడుదల చేస్తాడో చూడాలి.