రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బాహుబలి ఇచ్చిన సక్సెస్ తో వరుస చిత్రాలు లైన్ లో పెట్టి అన్ని భాషల్లో ప్రభాస్ సినిమాలు విడుదల అయ్యేలా చూస్తున్నాడు.ఇప్పుడు రానున్న రాధే శ్యామ్( Radhe Shyam ) చిత్రం కూడా పాన్ ఇండియన్ లేవల్ లో రిలీజ్ కానుంది .నాగ్ అశ్విన్ (Nag Ashwin )దర్శకత్వంలో ప్రభాస్ ప్రాజెక్ట్ k (Project k)చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో హైదరాబాద్ లో అమితాబ్ బచ్చన్ (Amitab Bachhan )మీద మొదటి షాట్ పూర్తి అయ్యింది.దాంతో ప్రభాస్ (Prabhas )చాలా సంతోషంగా ఉన్నాడు.దీపికా పదుకునె (Deepika Padukone )హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి నాగ అశ్విన్ డైరెక్టర్. వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k (Project k )కరోనా వలన షూటింగ్ ఆలస్యం అవడంతో ఇప్పుడు త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అమితాబ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.