అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై మూడు వారాలైనా ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ భారీగా వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో 17వ రోజు సుమారుగా 6 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా ఈ 17 రోజుల్లో పుష్ప సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 62. 94కోట్లను రాబట్టినట్లు సమాచారం.

పుష్ప రాజ్ బాలీవుడ్ బాక్సఫీసు వద్ద ఒక్కో రోజు ఎంత రాబట్టడో ఇప్పుడు  చూద్దాం.
◆1వ రోజు 3.31కోట్లు◆2వ రోజు 3.79కోట్లు◆3వ రోజు 5.56కోట్లు◆4వ రోజు 3.70కోట్లు◆5వ రోజు 3.60కోట్లు◆6వ రోజు 3.53కోట్లు◆7వ రోజు 3.40కోట్లు◆8వ రోజు 2.31కోట్లు◆9వ రోజు 3.75కోట్లు◆10వ రోజు 4.25కోట్లు◆11వ రోజు 2.75కోట్లు◆12వ రోజు 2.50కోట్లు◆13వ రోజు 2.4కోట్లు◆14వ రోజు 2.24కోట్లు◆15వ రోజు 3.5కోట్లు◆16వ రోజు 6.1కోట్లు◆17వ రోజు 6.25కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.

మొత్తంగా “పుష్ప” చిత్రం ఈ 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.