పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ),రానా దగ్గుపాటి (Rana Daggubati )నటిచిన చిత్రం బిమ్లానాయక్(Bheemla Nayak ).ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ముఖ్య అతిధి మంత్రి KTR సమక్షంలో జరగాలి.కానీ ap మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Gotham reddy )మరణంతో ఈవెంట్ ని ఈరోజు రద్దు చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ(Nagavamsi), సితార ఎంటర్టైన్మెంట్ వారు అధికారికంగా తెలియ చేసారు. ఈ సినిమా మరో 4రోజులలో విడుదల కానున్న నేపథ్యంలో మరోక రోజు భీమ్లానాయక్(Bheemla Nayak ) ఫ్రీ రిలీజ్ వేడుకని జరుపుతామని,ఆ వేడుకలో ట్రైలర్ ని కూడా చూపిస్తామని మేకర్స్ తెలియజేసారు.

భీమ్లానాయక్ (Bheemla Nayak )సినిమా నుండి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) .కాని ఇలా ఈవెంట్ వాయిద పడటంతో పవన్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.
ఫిబ్రవరి 25 న ఈ మూవీ భారీ అంచనాలతో విడుదల అవుతోంది.పవన్ కి జోడిగా నిత్యామీనన్(Nithya Menon ) ,రానాకీ(Rana ) జోడిగా సంయుక్త మీనన్(Samyukta Meenon ) నటిస్తున్నారు.తమన్ ( S Thaman ) అందించిన ఈ మూవీ పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.