జబర్దస్త్ ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఫుల్ జోరు మీద ఉంది .వరుసగా బడా క్రేజీ సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. రంగస్థలం మూవీలో రంగమ్మత్త గా అదరకొట్టిన Anasuya ,Pushpa ,Khiladi మూవీస్ లో మంచి రోల్స్ కొట్టేసింది .ఇక ఇప్పుడు ఆమెకు ఒక మెగా ఆఫర్ వచ్చినట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం God Father గాడ్ ఫాదర్ లో అనసూయ నటిస్తోంది. ఈ మూవీలో ఒక న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్ లో ఆమె నటించబోతుందని సమాచారం .మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ మూవీని దర్శకుడు మోహన్ రాజా chiranjeevi చిరంజీవితో గాడ్ ఫాదర్ గా తీస్తున్నారు. ఈ మూవీలో Anasuya న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. మరి Pushpa , Khiladi సినిమాలతో క్యారెక్టర్ పరంగా ఆకట్టుకున్న Anasuya , mega Star chiranjeevi మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి