సంక్రాంతి బరిలో బంగార్రాజు (bangarraju OTT )సినిమా కరోనా టైమ్ లో కూడా భారి హిట్ ని సొంతం చేసుకుంది. నాగార్జున(Nagarjuna) నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ(Ramya krishna) ,నాగ చైతన్యకి (Naga chaitanya)జోడిగా కృతి శెట్టి (Krithi shetty )నటించారు. ఇక బంగార్రాజు(Bangarraju Zee 5) సుమారు యాబై కోట్లు వరకు షేర్ వసూళ్లను కైవశం చేసుకుంది.ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కోరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో
జీ 5 సంస్థ వారు బంగార్రాజు చిత్రాన్ని ఈరోజు స్ట్రీమింగ్ చేయనున్నారు.కరోనా వలన థియేటర్స్ కి వెల్లి చూడలేని వాల్లు బంగార్రాజు(Bangarraju Zee 5 ) సినిమాని ఇంట్లోనే ఫ్యామిలీతో చూడవచ్ఛని ఫుల్ కుషి అవుతున్నారు.
జీ 5 యాజమాన్యం పెద్ద మొత్తంలో బంగార్రాజు(Bangarraju ) సినిమా సొంతం చేసుకుంది.థియేటర్స్ లో మంచి విజయం సాదించిన ఈ సినిమా.ఇప్పుడు జీ 5 వారు బంగార్రాజు సినిమాని స్ట్రీమింగ్ చేస్తే ప్రేక్షకులకులనుండి విశేష స్పందన వస్తుందని భావిస్తుంన్నారు. థియేటర్ లో సూపర్ హిట్ అయిన బంగార్రాజు OTT లో ఎలా రాణిస్తాడో చూడాలి.