ఐపీల్ మెగా వేలంలో ఇండియన్ క్రికెటర్ పూజారకి షాక్ తగిలింది.గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ఉన్న పూజారకి ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. టెస్ట్ ప్లేయర్ గా ముద్ర పడిన పూజర ipl లో అంతగా రాణించలేదు. ఇక మెగా వేలంలో పుజారా మీద ఎవరు ఆసక్తి చూపలేదు.బేస్ ప్రైస్ కేవలం 50లక్షలు ఉన్నపటికీ అతన్ని తీసుకోడానికి ప్రాంఛైజీలు ఇంట్రెస్ట్ చూపలేదు .దాంతో un sold క్యాటగెరిలో పుజారా కూడా చేరిపోయాడు.ఇక పూజారతో పాటు సౌరబ్ తివారి ,ఆరోన్ పించ్ కూడా ప్రస్తుతానికి Un sold లిస్ట్ లో ఉన్నారు. ఇక ఈ సారి వేలంలో భారత్ యువ క్రెకెటర్స్ మంచి ధర పలికింది. యువ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు టీమ్స్ పోటీ పడుతున్నాయి.