సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu ), కీర్తీసురేష్(Keerthy Suresh ) కలసి నటిస్తున్న సర్కారు నవారివారి పాట(Sarakaaru Vaari paata ) సినిమా పనులు శరవేగంగా జరుగుతుంన్నాయి.ఈ సినిమా తరువాత మహేష్ బాబు ,పూజా హెడ్డె (Pooja Hegde )జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Sreenivas ) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohan lal )కూడా ఒక ప్రత్యేక కీలక పాత్ర చేయబోతున్నాడు.ఈ సినిమాలో cm పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నారట.ఇక మార్చి నెల నుండి త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా మొదలు పెట్టె అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు(Mahesh babu) ఇంతకు ముందు తీసిన సినిమాలకంటే భిన్నంగా ఈ సినిమా ఉంటుందట.మహేష్ బాబు కోసం ప్రత్యేకమైనా హెయిర్ స్టయిల్ ను త్వరలో రెడీ చేసి మహేష్ బాబుకు చూపించబోతున్నాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.మోహన్ లాల్(Mohan lal ) ఇప్పటికే జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ ( NTR ) తో నటించాడు.మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు మోహన్ లాల్ ,మహేశ్ మూవీ లో నటిస్తాడా లేదా అన్నది అఫిషియల్ గా ప్రకటించాల్సి ఉంది.