తెలంగాణలో Ysrtp అధ్యక్షురాలు ys షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.తెలంగాణలో భర్తీ చెయ్యాల్సిన ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ,కాలిగా ఉన్న పోస్ట్ లను భర్తీ చెయ్యాలనే ys షర్మిల డిమాండ్ చేశారు.హైదరాబాద్ లోని TSPSC కార్యాలయం ముందు కూర్చొని తన నిరసన తెలిపారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి టేషన్ కి తరలించారు. మొదటి నుండి తెలంగాణ ప్రభుత్వం మీద kcr మీద టార్గెట్ చేస్తూన్న షర్మిల నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని తెలిపారు. ఇక ys షర్మిలను అరెస్ట్ చేయడంతో YSRTP నేతలు ,షర్మిల అభిమానులు ఆందోళనకు దిగారు.
Recent Comment