తెలంగాణ నిరుద్యోగులకు హరీష్ రావు గుడ్ న్యూస్..ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన..

తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే డాక్టర్లు ,నర్శింగ్ పోస్ట్ లు భర్తీ చేస్తామని తెలిపారు.వరంగల్ పర్యటనలో ఈ హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.వరంగల్ లో MGM Hospital లో డయాగ్నోస్టిక్...

Read More